హైదరాబాద్ : రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి డా. వి.
శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోని స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్ లో నవంబర్ 18 నుండి
19 డిసెంబర్ 2022 వరకు 8వ ఎడిషన్ ఆఫ్ ఇండియన్ ఫోటో ఫెస్టివల్ – 2022 ను
ప్రారంభించారు. ఈ ఫోటోగ్రఫీ ఫెస్టివల్ లో 40 దేశాల నుంచి 350 మందికి పైగా
అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న ఫోటోగ్రాఫర్ లు తీసిన 1500 ఫోటోలను ఈ ఫోటో
ఫెస్టివల్ ఎగ్జిబిషన్ లో ప్రదర్శన నిర్వహించడం జరుగుతుందన్నారు మంత్రి డా. వి.
శ్రీనివాస్ గౌడ్. ఈ కార్యక్రమంలో స్టేట్ గాలరీ ఆఫ్ ఆర్ట్ డైరెక్టర్ డా.
లక్ష్మీ, నిర్వాహకులు అక్విన్ మాథ్యూస్, మున్సిపల్ శాఖ మాజీ జాయింట్
డైరెక్టర్ వందన్ కుమార్, హాకీ అసోసియేషన్ చైర్మన్ కొండ విజయ్
తదితరులు పాల్గొన్నారు.